హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్ట ఆలయ ఆదాయం వివరాలు..!

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్‌తో రూ. 65 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ. 80,100, VIP దర్శనాలతో రూ. 1,12,350, కార్ పార్కింగ్ రూ. 1,75,000, ప్రసాద విక్రయాలతో రూ. 4,21,770, తదితర విభాగాల నుంచి మొత్తం రూ. 11,00,486 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.