హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

SRD: నారాయణఖేడ్ పట్టణంలో నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు బుధవారం తెలిపారు. పట్టణంలోని సత్యసాయి మందిరంలో గురువారం ఉదయం 9 గంటల మంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కంటి వైద్య నిపుణులచే ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుందన్నారు. కంటి పొర ఉన్నవారికి ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహిస్తారని చెప్పారు.