NRPT: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం, తోగాపూర్ రేడియల్ రోడ్డు తదితర ప్రాజెక్టుల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో భూసేకరణపై సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న సర్వే, మార్కింగ్, అవార్డుల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.
తెలంగాణ
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్


