హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుస్తకావిష్కరణ రద్దు చేయాలని ఆందోళన

KNR: గంగాధర మండలంలోని మధురనగర్‌ చౌరస్తాలో అంబేడ్కర్‌ సంఘాల దళిత నాయకులు ఆందోళన చేపట్టారు. మండల అంబేడ్కర్‌ సంఘం అధ్యక్షుడు గంగాధర ప్రవీణ్‌ మాట్లాడుతూ.. హమారా ప్రసాద్‌ రచించిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకావిష్కరణను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.