హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్ దంపతులకు రోడ్డు ప్రమాదం

WGL: నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి,లెంకాలపల్లి సర్పంచ్ కస్తూరి రవీందర్, ఆయన భార్య విజయలక్ష్మికి ఇటుకాలపల్లి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.