హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు మొబైల్‌ ఫోన్ల అప్పగింత

NZB: ఆర్మూర్ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో CEIR పోర్టల్‌ ద్వారా పోయిన ఎనిమిది మొబైల్‌ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. ఏడాది క్రితం పోయిన మూడు, ఆరు నెలల్లోపు పోయిన ఐదు ఫోన్లను బాధితులకు అందజేసినట్లు సీఐ పి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఫోన్లు తిరిగి పొందడంతో బాధితులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.