RR: నాగోలులోని హైడ్రా శిక్షణ కేంద్రంలో యువ ఆపదమిత్ర 5వ బ్యాచ్ శిక్షణను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు. నగరంలోని 69 శాతం చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని తెలిపారు. చెరువులను పరిరక్షించడం ద్వారా వరదలను నియంత్రించవచ్చన్నారు. విపత్తుల తర్వాత స్పందించడం కాకుండా ముందస్తు చర్యలతో ప్రకృతి వైపరీత్యాలను నివారించడమే హైడ్రా లక్ష్యమని పేర్కొన్నారు.
తెలంగాణ
నగరంలోని 69% చెరువులు ఆక్రమణల్లోనే: రంగనాథ్


