HYD: ED అధికారులు అంతర్జాతీయ సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 15న పటియాలా, పుణే, చండీగఢ్‌లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మూడు కాల్ సెంటర్లలో 220 మంది ఉద్యోగులు అమెరికన్లను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. 66 మొబైళ్లు, 13 ల్యాప్‌టాప్‌లు, హార్డ్‌డ్రైవ్‌లు, నగదు, పత్రాలను ED స్వాధీనం చేసుకుంది.
తెలంగాణ
అంతర్జాతీయ సైబర్ మోసాలపై ED దాడులు


