హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అంజిరెడ్డి ఆస్పత్రిలో విజిలెన్స్ తనిఖీలు

PLD: NRT(M)లో అంజిరెడ్డి ఆస్పత్రిలో విజిలెన్స్ అధికారులు, జిల్లా వైద్యాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులు, ఇతర పత్రాలను పరిశీలించారు. 2021–22 కరోనా సమయంలో రోగుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదులపై అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం.