JGL: వెల్గటూర్ మండలంలోని కిషన్ రావుపేట నరసింహ స్వామి ఆలయ సమీపంలో బుధవారం ఆటో, బైక్ ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం ద్విచక్ర వాహనం పై వస్తున్న స్థంబపల్లి గ్రామానికి చెందిన బొల్లం సాయి అనే వ్యక్తితో పాటు మరొకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఆటో బైక్ ఢీకొని ఇద్దరికీ గాయాలు


