HNK: ప్లాన్ ప్రకారమే భవనాలు నిర్మించాలని GWMC కమిషనర్ వెంకన్న సూచించారు. హనుమకొండలోని గోపాల్ పూర్, కాజీపేట ప్రాంతాల్లో నిర్మాణాలను పరిశీలించారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తే చర్యలు తప్పవని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం ప్లాన్, నిర్మాణం ఒకేలా ఉండాలని తెలిపారు. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
భవన నిర్మాణాలపై కమిషనర్ తనిఖీలు


