KNR: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు మౌలిక వసతులు బలోపేతం చేస్తున్నట్లు కరీంనగర్ ఎస్‌ఈ విజేందర్‌రెడ్డి తెలిపారు. దేవంపల్లి, మొగిలిపాలెంలో కొత్త సబ్‌స్టేషన్లు, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, నూతన లైన్లు ఏర్పాటు చేశామన్నారు. అంతరాయాల్లేకుండా నిరంతర పర్యవేక్షణతో పాటు, అత్యవసర స్పందన బృందాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
మెరుగైన విద్యుత్ సరఫరాకు ప్రత్యేక చర్యలు: ఎస్‌ఈ


