VKB: పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంపాటలో భక్తి సందడి నెలకొంది. మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ర సుధాకర్‌రెడ్డి రూ.41,111కు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. గణనాథుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని సుధాకర్‌రెడ్డి ఆకాంక్షించారు.
తెలంగాణ
రూ.41,111 పలికిన గణనాథుడి లడ్డూ!


