SDPT: హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్డులో ఉన్న రెండు బార్ అండ్ రెస్టారెంట్లలో జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ సీఐ ఆధ్వర్యంలో మద్యం నిల్వలు, బాటిళ్ల సీళ్లు, లేబుళ్లు, స్టాక్ రికార్డులు, మద్యం బలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద నమూనాలను అవసరమైతే పరీక్షలకు పంపేలా సేకరించినట్లు తెలిసింది.
తెలంగాణ
బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు


