హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య సిబ్బందికి పాలనపై శిక్షణ

నిజామాబాద్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య, పీహెచ్‌సీ మినిస్టీరియల్ సిబ్బందికి పరిపాలనా అంశాలపై శిక్షణ ఇచ్చారు. డ్రాఫ్టింగ్, లీవ్ రూల్స్, ఆర్టీఐ, కోర్టు కేసుల నిర్వహణ తదితర అంశాలపై రిటైర్డ్ అధికారి యోహాన్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ బి. రాజశ్రీ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.