హైదరాబాద్: 28°C
క్రీడలు

కీలక టోర్నీ నుంచి CSKకే స్టార్‌ ఔట్‌..!

చెన్నై సూపర్ కింగ్స్ యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే మరో కీలక దేశవాళీ టోర్నీకి దూరం కానున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో వచ్చే నెలలో జరిగే ఇరానీ కప్‌కు అతడు అందుబాటులో ఉండడని సమాచారం. నివేదికల ప్రకారం.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఆయుష్‌కు ఇంకా ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదు.