కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో వినాయక చవితి మహోత్సవాలు సందర్భంగా స్వామి వారు బుధవారం సాయంత్రం శేష వాహనంపై జ్ఞాన గణపతి అలంకారంలో మాడ వీధుల సేవలో ఊరేగారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారి సేవ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాట ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
శేష వాహనం పై ఊరేగిన విఘ్నేశ్వరుడు


