హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

త్వరలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా

అనకాపల్లి నియోజకవర్గంలో యువత కోసం లెర్నర్స్ లైసెన్స్ (LLR), వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ ప్రత్యేక మేళా నిర్వహణపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో రవాణా శాఖ అధికారులు సమావేశమయ్యారు. సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే అంశంపై చర్చించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి పలు సూచనలు చేశారు.