హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు కేయూలో ప్రజాపాలన దినోత్సవం

WGL: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం – 2026ను పురస్కరించుకుని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 17న ఉదయం 8 గంటలకు పరిపాలనా భవనం ఎదుట కార్యక్రమం నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం తెలిపారు. వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనలని కోరారు.