MDK: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. కోంటూర్ చెరువు వద్ద ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. బారికేడ్లు, లైటింగ్, గజ ఈతగాళ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. డీఎస్పీ ప్రసన్న కుమార్, మున్సిపల్ ఛైర్మన్ రాధిక పాల్గొన్నారు.
తెలంగాణ
ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ


