హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష

VSP: మధురవాడ జోన్ కార్యాలయంలో జీవీఎంసీ ఎన్నికల సన్నాహకాలపై ఉన్నతస్థాయి సమీక్ష బుధవారం నిర్వహించారు. అడిషనల్ కమిషనర్ వెంకట రమణ, డీపీవో నాగార్జున పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. జోనల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు ఓటర్ల జాబితా పరిశీలన, క్షేత్రస్థాయి పనుల పురోగతిని వివరించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రాధాన్యత పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు.