E.G: బిక్కవోలు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుధవారం పాల్గొన్నారు. వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. సెప్టెంబర్ 23తో పదవీకాలం ముగియనున్న ఎంపీపీ తేతలి సుమతో పాటు ఎంపీటీసీలను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కార్యక్రమం పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీలను సన్మానించిన అనపర్తి ఎమ్మెల్యే


