KNR: తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించాలని సీపీఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన మాట్లాడారు. భూమి, భుక్తి కోసం కమ్యూనిస్టులే పోరాడారని, బీజేపీ నేతలు ఈ చరిత్రను మత రంగుతో వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ
'పాఠ్యపుస్తకాల్లో సాయుధ పోరాట చరిత్ర చేర్చాలి'


