హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు హెచ్‌ఐవీపై అవగాహన

కృష్ణా: గన్నవరం బాలుర హైస్కూల్, జూనియర్ బాలికల కళాశాలలో వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. యువత ఈ వ్యాధిపై పూర్తి అవగాహన కలిగి ఉండి, అత్యంత అప్రమత్తంగా జీవించాలని వక్తలు పిలుపునిచ్చారు.