హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏఎస్ఎన్ఎం కళాశాలలో ఉద్యోగాల ఎంపిక

W.G: పాలకొల్లు ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో జేకేసీ ఆధ్వర్యంలో దివిస్ ల్యాబరేటరీలో ఉద్యోగాల కోసం ప్రాంగణ ఎంపికలు జరిగాయి. 63 మంది హాజరుకాగా వివిధ దశల ఎంపికల తర్వాత 41 మంది ఉద్యోగాలు సాధించినట్లు ప్రిన్సిపల్ రత్న మాణిక్యం తెలిపారు. త్వరలో నియామక పత్రాలు అందజేస్తామన్నారు.