హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ ములుగు మండల పూర్తి కమిటీ ప్రకటన

ములుగు మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి కమిటీతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులను మండల అధ్యక్షుడు ముసినపెల్లి కుమార్ గౌడ్ బుధవారం ప్రకటించారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షుడిగా వీరమనేని రవీందర్ రావు, ప్రధాన కార్యదర్శిగా బద్రునాయక్ తదితరులను నియమించారు. పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని కుమార్ గౌడ్ కోరారు.