హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిపై సీఎం వరాల జల్లు

తిరుపతిలో పర్యటించిన సీఎం చంద్రబాబు తిరుపతిపై వరాల జల్లు కురిపించారు. పట్టణంలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణం చేపడతామన్నారు. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్‌గా మారుస్తామని, 100 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్ చేయాలని, రూ.3165 కోట్ల కార్పస్‌తో అన్నదానం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 5 వేల దేవాలయాలు చేపడతామని తెలిపారు.