హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక లడ్డూ వేలం.. బొమ్ము శివకు దక్కిన లడ్డూ

KDP: మండల కేంద్రమైన సిద్ధవటంలోని బ్రాహ్మణవీధిలో వినాయక చవితి వేడుకలను రెండో వార్షికోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 5 కిలోల వినాయక లడ్డూ వేలంపాటలో బ్రాహ్మణవీధికి చెందిన బొమ్ము శివ రూ. 31,500లకు లడ్డూను దక్కించుకున్నారు. వేడుకల్లో స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.