VZM: జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా చర్యలు, సమర్థవంతమైన పోలీసింగుతో గత ఏడాది కంటే ఈసారి నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. ముఖ్యంగా మహిళలు, బాలలపై అఘాయిత్యాలు, గంజాయి కేసుల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నేరాల నియంత్రణకు తమ శాఖ నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తోందని ఎస్పీ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నేరాలు తగ్గుముఖం పట్టాయి'


