SRD: సిర్గాపూర్ మండలం ఖాజాపూర్ గ్రామంలో భూ భారతి సర్వే ప్రక్రియ బుధవారం అధికారులు నిర్వహించారు. సర్వేయర్ రామభద్ర 42 మంది రైతులకు సంబంధించి భూమిని సర్వే చేశారు. సర్వేయర్ మాట్లాడుతూ.. గ్రామంలో మొత్తం 1432 ఎకరాల భూ విస్తీర్ణం ఉందని, ఇందులో 232 సర్వే నంబర్లు దాదాపు 500 పైచీలుకు రైతులు ఉన్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 900 ఎకరాల భూమి సర్వే పూర్తయిందన్నారు.
తెలంగాణ
గ్రామంలో భూభారతి రీ సర్వే ప్రక్రియ


