హైదరాబాద్: 28°C
తెలంగాణ

పార్ట్‌టైమ్ పీజీటీ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

NRML: భైంసా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల,కళాశాల (బాలికల)లో ఖాళీగా ఉన్న సోషల్ స్టడీస్ పీజీటీ పోస్టును 26-27 విద్యా సంవత్సరానికి పార్ట్‌టైమ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ సుమలత తెలిపారు. M.A(జియోగ్రఫీ, హిస్టరీ,ఎకనామిక్స్,కామర్స్),B.Ed విద్యార్హతలతో పాటు మహిళా అభ్యర్థులు ఈ నెల 18లోగా TGSWRS/JC (G),లెఫ్ట్ పోచంపాడ్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.