VKB: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి చేరేలా అధికారులు కృషి చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, ROR అమలు, బ్యాక్‌లాగ్ పోస్టులపై జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, K. లక్ష్మీనారాయణతో కలిసి సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ
అర్హులైన కుటుంబాలకు పథకాలు చేరాలి: ఛైర్మన్


