PLD :రాజుపాలెం మండలం ఉప్పలపాడు గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ ఏర్పాటుతో గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దీర్ఘకాలంగా ఉన్న లో-వోల్టేజీ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పలపాడులో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభం


