SS: తాడేపల్లి నివాసంలో వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ బత్తల హరిప్రసాద్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి వివరించారు. తాజా పరిస్థితుల గురించి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్ జగన్‌ను కలిసిన డాక్టర్ బత్తల హరిప్రసాద్


