ప్రకాశం: గిద్దలూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అందజేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు గిద్దలూరులో CMRF చెక్కుల పంపిణీ


