హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిమజ్జనాల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

నంద్యాల జిల్లా శిరివెళ్ల, గోస్పాడు మండలాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఎస్పీ సునీల్ షొరాణ్‌ బుధవారం పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. శాంతియుతంగా నిమజ్జనం నిర్వహించాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పించాలని అధికారులను SP ఆదేశించారు.