ATP: జిల్లాలో నీటి ఎద్దడి నివారణకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ సూచించారు. తాగునీటి బకాయిలు చెల్లించాలని, కరువు నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు అందించాలని కోరారు. విద్యార్థినులపై వేధింపులు చేసే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విడాకులు తీసుకున్న మహిళల పెన్షన్ దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'తాగునీటి బకాయిలు చెల్లించాలి'


