హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముమ్మరంగా లెప్రసీ సర్వే

SKLM: సోంపేట మండలంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 11 నుంచి 24 వరకు లెప్రసీ సర్వేలో భాగంగా బుధవారం నిర్వహించారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి అనుమానిత చర్మ మచ్చలు, లక్షణాలను పరిశీలిస్తున్నారు. తొలిదశలో గుర్తించి చికిత్స అందించడమే లక్ష్యమని తెలిపారు. ఏఎన్ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా వర్కర్లు సర్వేలో పాల్గొంటున్నారు. ప్రజల సహకరించాలని కోరారు.