NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో మూడు రోజుల పాటు పూజలందుకున్న వినాయకుని బుధవారం నిమజ్జనం అంగరవైభవంగ నిర్వహించారు. విద్యార్థులు డప్పు వాయిద్యాలతో, ఆటపాటలు సంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ మదన్ మోహన్, వైస్ ప్రిన్సిపల్ ఆంజనేయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రభుత్వ కళాశాలలో వినాయకుని నిమజ్జనం


