MDK: చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం నిర్వహించిన యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం (యూఐపీ) సెషన్‌ను అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించారు. వ్యాక్సినేషన్ నమోదు పత్రాలను తనిఖీ చేసి, చిన్నారులకు ఉచితంగా అందించే టీకాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లల ఆరోగ్య పరిరక్షణకు టీకాలు ఎంతో కీలకమని, అర్హులైన వారందరికీ సకాలంలో వేయాలని ఆదేశించారు.
తెలంగాణ
పీహెచ్‌సీలో యూఐపీ సెషన్ పర్యవేక్షణ


