హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలింగ్ బూతులపై అభ్యంతరాలు తెలపాలి'

అన్నమయ్య: పోలింగ్ బూతుల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని ఎంపీడీవో ఎం.వి.ఎన్. రాజేంద్ర సూచించారు. బుధవారం ఓబులవారిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల డ్రాఫ్ట్ ముసాయిదాను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు తెలియజేయాలని కోరారు.