హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం

PDPL: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఎస్టీ కుటుంబాలకు సిఫారసులకు తావులేకుండా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు.