హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

NGKL: లింగాల మండలం అప్పాయిపల్లిలో సర్పంచ్ విజయకృష్ణ అధ్యక్షతన బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తహశీల్దార్ వెంకటేశ్, ఎంపీడీవో విజయలక్ష్మి లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా పారదర్శకంగా రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు.