అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై వైసీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం మదనపల్లె ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ నేతలు దండు కరుణాకర్ రెడ్డి, వెలుగు చంద్ర తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వివరాలను ముందస్తుగా ఇవ్వకుండా అదే రోజు సాయంత్రంలోగా అభ్యంతరాలు చెప్పాలనడం సరికాదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై వైసీపీ అసంతృప్తి


