హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

BPT: జిల్లాలో అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం DMF నిధుల వినియోగంపై సమీక్ష నిర్వహించారు. వేటపాలెం రామాపురం బీచ్‌లో రూ.40 లక్షల తాగునీటి పథకం పనులు నిలిచిపోవడంపై అసహనం వ్యక్తం చేసి, సంబంధిత AEకి షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు.