కోనసీమ: అమలాపురం రూరల్ మండలం బండారులంక లో బుధవారం ఆర్టీసీ బస్ టైర్ పేలి ఊడిపోయిన ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యం స్పందించి పిట్‌నెస్ ఉన్న బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఊడిన బస్ టైర్... ప్రయాణికులు సురక్షితం


