NZB: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా కోర్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో నిర్వహించాల్సిన పార్టీ కార్యక్రమాలు, మోదీ జన్మదినం సందర్భంగా చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై ఎంపీ దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణ
జిల్లా కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ


