హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగోల్‌లో ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం

RR: నాగోల్‌లో ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.