ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన మారమ్మ దేవి సిడిమాను మహోత్సవ వేడుకలు బుధవారం వైభవంగా నిర్వహించారు. సాయంకాలం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం సిడిమానుకు యువకుడిని కట్టి మూడు సార్లు తిప్పడం జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు స్థానిక భక్తులే కాక కర్ణాటక ప్రాంతం పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అద్భుత ఘట్టాన్ని వీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
రాయదుర్గంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం


