హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిన ఓవైసీ

HYD: AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఇమాన్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. AMU కిషన్‌గంజ్ సెంటర్‌కు నిధులు, ఇతర సమస్యలపై ఆయనతో చర్చించారు. సెంటర్‌కు సంబంధించిన అంశాలపై సాధ్యమైనంత ఉత్తమ పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని ప్రహ్లాద్ జోషి హామీ ఇచ్చినట్లు ఓవైసీ తెలిపారు.